Friday, 13 May 2011

నిత్య పారాయణ శ్లోకములు (Nitya Parayana Slokas in Telugu Script)

నిత్య పారాయణ శ్లోకములు (Nitya Parayana Slokas)


ప్రభాత శ్లోకము
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం
గాయత్రి  మంత్రము
ఓం భూర్భుస్సువః  తత్ సవితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి  ధియో యో నః ప్రచోదయాత్
వేంకటేశ్వర శ్లోకము
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌ర్థినాం
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
హనుమాన్ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్
ప్రభాత భూమి శ్లోకము
సముద్ర వసనే దేవీ పర్వత స్తనమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే
సూర్యోదయ శ్లోకము
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం
సాహం ధ్యాఏత్ సదా విష్ణుం త్రిమూర్తిఞ్చ దివాకరం
శ్రీరామ స్తోత్రం
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
లక్ష్మీ శ్లోకము
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపం కరాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగోధరాం
త్వాం త్రైలోక్య కుటుంబ నీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదన్తం భక్తానా మేకదన్త ముపాస్మహే
 భోజన పూర్వ శ్లోకము
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినః
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర
 సరస్వతీ శ్లోకము
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
భోజనాననంతర శ్లోకము
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం
 అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి,  క్రియంతే హర్నిశం మయా
దాసో‌య మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి
సంధ్యా దీప దర్శన శ్లోకము
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సన్ధ్యా దీపం నమో‌స్తుతే
నిద్రా సమయ శ్లోకము
రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న స్తస్యనశ్యతి
దేవీ శ్లోకము
సర్వ మంజల మాంజల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

శాంతి మంత్రము
అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతఙ్గమయా
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్
ఓం హ నావవతు   నౌ భునక్తు   వీర్యం కరవావహై  
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై  
ఓం శాంతిః శాంతిః శాంతిః
దక్షిణామూర్తి శ్లోకము
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
బౌద్ధ ప్రార్థన
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
కార్య ప్రారంభ శ్లోకము
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
శివ స్తోత్రం
త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం  
ఉర్వారుకమి బంధనాన్ మృత్యోర్ ముక్షీ మా‌మృతాత్

విశేష మంత్రం
పంచాక్షరి ఓం నమశ్శివాయ
అష్టాక్షరి ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ
భస్మ ధారణ శ్లోకము
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణం
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనం
 
గమనిక: ప్రపంచ  నలుమూలలనున్న  ప్రవాసాంద్ర భక్త కోటికి  అందుబాటులో నిత్య పారాయణ శ్లోకములను తెలుగు లిపిలో వుంచాలని మా ప్రయత్నం. మాకు తెలుగులో టైపింగు అనుభవం లేని కారణంగా మా వల్ల  ఏమైనా తప్పలు చేయబడినయెడల మమ్ములను మన్నించి, ఆ తప్పులను మాకు ఈ మెయిల్ (RamMohanRaoBhagyaLakshmi@gmail.com) ద్వారా తెలిపిన యెడల  తగిన మార్పోర్పులు చేయుటకు మాకు వీలగును.

No comments:

Post a Comment