Friday, 13 May 2011

మంత్ర పుష్పం (MANTRA PUSHPAM in Telugu Script)


మంత్ర పుష్పం (MANTRA PUSHPAM)
యోపాం పుష్పం వేద                 పుష్పవాం ప్రజావాం             పశుమాం భవతి
చంద్రమా వా అపాం పుష్పం         పుష్పవాం ప్రజావాం             పశుమాం భవతి
య ఏవం వేద  యో‌పామాయతనం వేద                               ఆయతనవాం భవతి

అగ్నిర్వా అపామాయతనం                                  ఆయతనవాం భవతి
యోగ్నేరాయతనం వేద                                       ఆయతనవాం భవతి

ఆపోవా అగ్నేరాయతనం                                     ఆయతనవాం భవతి
య ఏవం వేద యోపామాయతనం వేద             ఆయతనవాం భవతి

వాయుర్వా అపామాయతనం                              ఆయతనవాం భవతి
యో వాయోరాయతనం వేద                                 ఆయతనవాం భవతి

ఆపో వై వాయోరాయతనం                                   ఆయతనవాం భవతి
య ఏవం వేద యోపామాయతనం వేద             ఆయతనవాం భవతి

అసౌ వై తపన్నపామాయతనం                            ఆయతనవాం భవతి
యోముష్యతపత ఆయతనం వేద                        ఆయతనవాం భవతి

ఆపో వా అముష్యతపత ఆయతనం                      ఆయతనవాం భవతి
య ఏవం వేద యోపామాయతనంవేద                 ఆయతనవాం భవతి

చంద్రమా వా అపామాయతనం                            ఆయతనవాం భవతి
యః చంద్రమస ఆయతనం వేద                           ఆయతనవాం భవతి

ఆపో వై చంద్రమస ఆయతనం                             ఆయతనవాం భవతి
య ఏవం వేద  యోపామాయతనం వేద            ఆయతనవాం భవతి

నక్ష్త్రత్రాణి వా అపామాయతనం                             ఆయతనవాం భవతి
యో నక్ష్త్రత్రాణామాయతనం వేద                          ఆయతనవాం భవతి

ఆపో వై నక్షత్రాణామాయతనం                             ఆయతనవాం భవతి
య ఏవం వేద  యోపామాయతనం వేద               ఆయతనవాం భవతి

పర్జన్యో వా అపామాయతనం                                ఆయతనవాం భవతి
యః పర్జన్యస్యాయతనం వేద                                ఆయతనవాం భవతి

ఆపో వై పర్జన్యస్యాయతనం                                  ఆయతనవాం భవతి
య ఏవం వేద  యోపామాయతనం వేద            ఆయతనవాం భవతి

సంవత్సరో వా అపామాయతనం                          ఆయతనవాం భవతి
యః సంవత్సరస్యాయతనం వేద                           ఆయతనవాం భవతి

ఆపో వై సంవత్సరస్యాయతనం వేద                      ఆయతనవాం భవతి
య ఏవం వేద  యోప్సు నావంప్రతిష్ఠితాం             వేద ప్రత్యేవ తిష్ఠతి


ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే                    నమో వయం వైశ్రవణాయ కుర్మహే
స మే కామాం కామ కామాయమహ్యం                కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ                                       మహారాజాయ నమః
ఓం తత్ బ్రహ్మ                                                                           ఓం తత్ సాయుః             ఓం తత్ ఆత్మా  ఓం తత్ సత్యం    ఓం తత్ సర్వం     ఓం తత్ పురోర్ నమః

అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు                            త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ మిన్ద్రస్త్వగం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః                                      త్వం తదాప ఆపో జ్యోతీరసో‌మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం                             బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణో‌ధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం
తత్ విష్ణోః పరమం పదగం సదా పశ్యన్తి                             సూరయః దివీవచక్షు రాతతం తత్ విప్రాసో
విపస్యవో జాగృహాం సత్సమిన్ధతే                                       తత్ విష్ణోర్యత్పరమం పదం
ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపిఙ్గలం            ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి           తన్నో విష్ణుః ప్రచోదయాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

గమనిక: ప్రపంచ  నలుమూలలనున్న  ప్రవాసాంద్ర భక్త కోటికి  అందుబాటులో మంత్ర పుష్పం ను తెలుగు లిపిలో వుంచాలని మా ప్రయత్నం. మాకు తెలుగులో టైపింగు అనుభవం లేని కారణంగా మా వల్ల  ఏమైనా తప్పలు చేయబడినయెడల మమ్ములను మన్నించి, ఆ తప్పులను మాకు ఈ మెయిల్ (RamMohanRaoBhagyaLakshmi@gmail.com) ద్వారా తెలిపిన యెడల  తగిన మార్పోర్పులు చేయుటకు మాకు వీలగును.

No comments:

Post a Comment